India vs West Indies 2019 Full Schedule || Oneindia Telugu

2019-11-18 44

Here is the full schedule of India vs West Indies 2019,Date and time of all the matches.
#indvswi2019
#indvswi2019schedule
#IndiavsWestIndies2019
#viratkohli
#rohitsharma
#msdhoni
#shikhardhawan
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia


భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరగనున్న క్రికెట్‌ సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. డిసెంబర్‌ 6న మొదలుకానున్న ఈ సిరీస్‌లో రెండు జట్లు 3 టీ-20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. డిసెంబరు 6న మొదలుకానున్న ఈ సిరీస్‌లో రెండు జట్లు మొత్తం మూడు టీ20లు, మూడు వన్డేల్ని 22వ తేదీ వరకూ ఆడనున్నాయి. ఈ సిరీస్‌ కోసం జట్టుని ప్రకటించేందుకు భారత సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వెలువడిన వార్తల ప్రకారం.. ధోనీ ఈ సిరీస్ కోసం సెలక్షన్‌కి అందుబాటులో ఉండే అవకాశముంది.